అక్కినేని శోభితా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యం అయిన, పండుగలైన , తన జీవితంలో జరిగిన ఎలాంటి సంఘటనలు అయిన తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. డిసెంబర్ 4న, ఇరు కుటుంబాల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియో వేదికగా , వీరిద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ ఈ పెళ్ళి గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి.…