Shobita: కల? నిజమా?.. శోభితా అక్కినేని పోస్ట్ వైరల్
- శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని..
- ‘ది మంకీ మాన్’ అనే సినిమాలో నటించిన శోభిత
- అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్ లో చోటు సంపాదించుకున్న ‘ది మంకీ మాన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని శోభితా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యం అయిన, పండుగలైన , తన జీవితంలో జరిగిన ఎలాంటి సంఘటనలు అయిన తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. డిసెంబర్ 4న, ఇరు కుటుంబాల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియో వేదికగా , వీరిద్దరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ ఈ పెళ్ళి గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి.
చై ఇష్టం లేకుండా చేసుకున్నాడు, నాగార్జున బలవంతం మీద చేసుకున్నాడు ఇలాంటి పుకార్లు చాలా వినిపించాయి. ఏదేమైనప్పటికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ రావడం అనేది అదృష్టంతో కూడుకుంది. నాగచైతన్య, శోభితకు ఈ పెళ్ళి అలాంటిదే. మరి ఈ బంధాన్ని ఎంత వరకు నిలుపుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే పెళ్లి చేసుకుని రెండు నెలలు కూడా పూర్తికాకముందే గుడ్ న్యూస్ చెప్పింది శోభిత. ఏంటి అంటే..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
‘ది మంకీ మాన్’ అనే సినిమాలో శోభిత నటించింది. ఇప్పుడు ఆ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్ లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ‘రాటన్ టమాటోస్ టు బెస్ట్ రివ్యూడ్’ మూవీ గా కూడా అగ్ర స్థానం సంపాదించింది. ఈ సినిమాకు ఇటీవల బాఫ్తాలో కూడా ‘బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్’ మూవీస్ క్యాటగిరి లో కూడా చోటు సంపాదించుకుంది. దీంతో తను నటించిన ఈ సినిమా ఇలా సక్సెస్ అందుకోవడం కలనా? నిజమా? అంటూ శోభిత ఇన్ స్టా లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం శోభిత పెట్టిన ఆ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!