నేటి రోజుల్లో ప్రజలంతా ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తు్న్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. పోషకాహారానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి మీరు కూడా ఆరోగ్యం కోసం ఏం ఫుడ్ తినాలని ఆలోచిస్తున్నారా? అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఈ గింజలన�