VIVO X Fold 5: వివో (Vivo) తన ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన vivo X Fold 5 ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో ప్రీమియం సెగ్మెంట్‌లో మార్కెట్ లోకి వచ్చేసింది. ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇది ప్రీమియం వినియోగదారుల కోసం అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, భద్రతతో కూడిన అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గా సందడి చేసేందుకు…
POCO F7: సింగపూర్ వేదికగా గ్లోబల్ స్ప్రింగ్ లాంచ్ ఈవెంట్‌లో POCO తన F7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఎట్టకేలకు ఆవిష్కరించింది. F సిరీస్ అనేది POCO ఫ్లాగ్‌షిప్ లైనప్. ఈసారి డిజైన్‌లో, పనితీరులో కొన్ని భారీ గేమ్ ఛేంజింగ్ అప్‌గ్రేడ్ లతో వస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫ్లాగ్‌షిప్‌ల లైనప్‌లో F7 ప్రో, F7 అల్ట్రాలు విడుదలయ్యాయి. ఇందులోని అల్ట్రా వేరియంట్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. ఇది మొబైల్ ప్రపంచంలోని అగ్రగామి…