ఫ్యాషన్‌గా ఉండాలని అందరికీ ఉంటుంది. రంగురంగుల దుస్తులు, వివిధ రకాల హెయిర్ స్టైయిల్‌తో మహిళలు బయటకు వస్తుంటారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు. నలుగురు నడిచిన బాటలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ఈ మహిళ కొత్తగా
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓ మూడు అడుగుల విష సర్పం ఒకటి బరబరామని వచ్చి పార్కింగ్ చేసిన స్కాటీలోకి దూరింది. అలా స్కూటీలోకి దూరిన ఆ పామును బయటకు రప్పించేందుకు అక్కడ ఉన్న జనం శతవిధాలా ప్రయత్నం చేశారు. పామును బయటకు రప్పించేందుకు నీళ్లు కూడా పోశారు. అయినప్పటికి ఆ పామ�
రాజస్తాన్ లో ఎవరిపైనైనా కోపం పగ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ తరువాత పాము కాటుతో చనిపోయినట్టు చిత్రీకరిస్తూ నేరస్తులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కోనసాగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ధర్మాసం పేర్కొన్నది. దీనిపై ధర్మ�
సూపర్ మార్కెట్లో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సముద్రపు పక్షి సూపర్ మార్కెట్ వద్దకు వెళ్లి నిలబడి గ్లాస్ డోర్ తెరుచుకోగానే లోపలికి ప్రవేశించి చిప్స్ ప్యాకెట్ ను ఎత్తుకొచ్చింది. అలానే ఓ మొసలి సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశంచి గందరగోళం సృష్టించింది. ఇప్పుడు ఓ భా�
పాము కనిపిస్తే దూరంగా పరుగులు తీస్తాం. పాము కాటేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామును వెతికి పట్టుకొని దానికి నోటితో కొరికి చంపేశాడు. ఆ తరువాత తీరిగ్గా నాటు వైద్యుడి వద్దకు వెళ్లి మందు తీసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశా లోని జాజ్�
పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాల�
పాము..ముంగీస బద్ద శతృవులు. పాము కనిపిస్తే ముంగీస దాన్ని చంపే వరకు ముంగీస ఊరుకోదు. రెండు ఒకదానికొకటి ఎదురుపడితే పెద్ద యుద్దమే జరుగుతుంది. పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మహారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీసలు ఎదురుపడ్డాయి. నువ్వానేనా
కరోనా కాలంలో మనిషి సాటి మనిషిని పట్టించుకోవడం మర్చిపోయాడు. తను ఉంటే చాలు అనుకుంటున్నాడు. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు చేసిన సాహసం అందరిచేత చప్పట్లు కొట్టించింది. ఓ ప్రాణికి ప్రాణం పోసింది. ఇంతకీ ఆ యువకుడు చేసిన సాహసం ఏంటో తెలుసా…. ఊపిరి ఆడక
కరీంనగర్ జిల్లాలో అరిచే పాము హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పాము�
మామూలుగా మనం పాము కనపడితే ఆమడ దూరం పరిగెడతాం. లేదంటే పాములు పట్టుకునే వారికి ఫోన్ చేస్తాం. కానీ, ఆ యువతి మాత్రం అలా చేయలేదు. రోడ్డుపక్కన భయంకరమైన పాము కనిపించగానే వెంటనే దాని తోక పట్టుకుంది. అనంతరం దాని తలను పట్టుకుంది. ఆమె చేతి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు పాము శత