Viral Video: కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న బిడ్డల ప్రాణం కళ్లెదుటే పోతుంటే ఆ తల్లిపడే వేదన మాటల్లో చెప్పలేము. అది మనుషులకైనా, జంతువులకైనా ఒకే విధంగా ఉంటుంది.
Snake in Woman Mouth: నిద్రపోతే శరీరంపై ఏమైనా పాకుతున్నట్లు అనిపిస్తే వెంటనే నిద్రనుంచి మెలకువ వస్తుంది. లేచి ఏమై ఉంటుందని తడిమితడిమి చూసుకుంటాం.. చెవుల్లోకి.. ముక్కులోకి కీటకాలు.. చిన్న చిన్న కీటకాలు పోతే లేచి దులుపుకొని మళ్లీ నిద్రపోతాం.
Boy Killed Snake: చాలామందికి పాములంటే చచ్చేంత భయం. అవి కనిపడితే చాలు ఎగిరి ఆమడదూరానికి పరిగెడుతుంటారు. ఎందుకంటే అవి కరిస్తే చనిపోతామని. పాము మనుషులను కాటేయడం మనం వింటుంటాం.
Spanish Paper: భారత ఆర్థిక వ్యవస్థపై స్పెయిన్ కు చెందిన ప్రధాన పత్రిక అవమానకర కథనం కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై "ది అవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అనే ఆర్టికల్ కి పాము వాటిని ఆడించే వ్యక్తి ఫోటోతో ఈ కథనం ప్రచురించారు.
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి విశేష అతిథి ప్రవేశించాడు. ఆ అతిథి ఎవరో అని తెగ ఆలోచించకండి. ఆ అతిథి పాము. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి పాము రావడంతో అభిమానులు భయంతో వణికిపోయారు. 7వ ఓవర్ పూర్తైన తర్వాత ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఒక్కసారిగా పాము గ్రౌండ్‌లోకి రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. పామును చూసి ఆటగాళ్లు కూడా హడలిపోయారు. అనంతరం గ్రౌండ్…
Snake in Woman Ear: శరీర భాగాలలో చెవి, కన్ను, ముక్కు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మాములుగా చెవిలో చీమ దూరినా మనం అల్లాడిపోతాం. అలాంటిది పాము దూరితే ఇంకేమైనా ఉందా.. అంతే సంగతులు. అయితే ఓ మహిళ చెవిలోకి పసుపు రంగులో ఉన్న చిన్న పాము దూరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాము చెవిలో దూరడమేంటని నోరెళ్లబెడుతున్నారు. అయితే మహిళ…