Snake in Woman Mouth: మహిళ నోట్లో దూరిన పాము.. వామ్మో.. తీసిన డాక్టరే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake in Woman Mouth: నిద్రపోతే శరీరంపై ఏమైనా పాకుతున్నట్లు అనిపిస్తే వెంటనే నిద్రనుంచి మెలకువ వస్తుంది. లేచి ఏమై ఉంటుందని తడిమితడిమి చూసుకుంటాం.. చెవుల్లోకి.. ముక్కులోకి కీటకాలు.. చిన్న చిన్న కీటకాలు పోతే లేచి దులుపుకొని మళ్లీ నిద్రపోతాం. అలా ఈ మధ్య ఏమైనా కీటకాలు ముక్కు చెవుల్లోకి పోతే తీస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదే తరహాలో ఓ బాలిక చెవిలో పాము ప్రవేశించిందని.. దానిని అతి కష్టం మీద బయటకు తీసినట్లు గతంలో ఓ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు మరో ఆశ్చర్యపరిచే ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఓ మహిళ నోటి నుంచి పాముని బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఎవరైనా ఖచ్చితంగా కంగుతింటారు. నిజానికి.. ఓ మహిళ గాఢ నిద్రలో ఉంది.. ఆ సమయంలో ఒక పాము ఆమె నోటిలోకి ప్రవేశించింది.. ఆ తర్వాత డాక్టర్ ఆ పాముని ఆమె నోటి నుంచి చాలా కష్టం మీద బయటకు తీశారు. తొలగించిన తరువాత.. కూడా ఆ పాము బతికేఉంది. అది కాటేస్తుందని భయపడిన డాక్టర్ భయంతో ఓ అడుగు వెనక్కి వేయడం మనం వీడియోలో చూడవచ్చు.
Medics pull 4ft snake from woman’s mouth after it slithered down there while she slept. pic.twitter.com/oHaJShZT3R
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
— Fascinating Facts (@FascinateFlix) November 12, 2022
- Tags
- mouth
- snake
- social media
- Woman
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?