Hyderabad: లిబర్టీ చౌరస్తాలో పాము కలకలం.. భారీగా ట్రాఫిక్ జామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచు పాము కలకలం సృష్టించింది. మొదటగా లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై పాము కనిపించింది. ఇక చెట్టు నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు పాము చేరుకుంది. సాయంత్రం సమయంలో పాము ప్రత్యేక్షం కావడంతో వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి, తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకున్నారు. దీనితో లిబర్టీ చౌరస్తా లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
PM Modi: మంత్రి పదవులని మభ్యపెడతారు, చూసుకోండి.. ఎంపీలకు మోడీ సందేశం..
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం అవడంతో అలువైపు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారిన వెళ్లే పాదచారులు కూడా వారి ఫోన్ లలో పాము వీడియోను తీసుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వాహనాలు అక్కడ నిలవకుండా వెంటవెంటనే ముందుకు పంపించారు. వాహనదారులు నిలబడకుండా చర్యలు తీసుకోవడంతో కొన్ని నిమిషాల తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది. అయితే సిగ్నల్ లో పాము ప్రత్యక్షమైన స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. సుమారు గంట పాటు ట్రాఫిక్ , లా అండ్ ఆర్డర్ పోలీసులను తిప్పలు పెట్టిన పాము చివరకు సిగ్నల్ పౌల్ సహాయంతో కిందకు దిగి, పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్ సెల్లర్ లోకి పాము వెళ్ళింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
PM Modi: ప్రధాని మోడీకి తైవాన్ అభినందనలు.. ఉడికిపోతున్న చైనా..
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!