Black Cobra: భక్తి ఇలా కూడా ఉంటుందా.. బతికున్న నల్లత్రాచుకు పూజలు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో చాలామంది పాములు చూడగానే ఆమడ దూరం పరిగెత్తడం సహజం. అందులో నల్ల త్రాచు పాము సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ త్రాచుపాము కాటేసిందంటే వెంటనే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి పామును ముందర పెట్టుకొని ఓ కుటుంబం మాత్రం ప్రత్యేకంగా పూజలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇలా..
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇకపోతే ఈ వీడియో సంబంధించిన విషయాలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో మాత్రం తెలియ రాలేదు. ఈ వీడియోని గమనించినట్లయితే ఈ పూజలు శివరాత్రి సందర్భంగా కుటుంబం సభ్యులందరూ కలిసి పాముకు పూజించినట్లు అర్థమవుతుంది. వీడియోలో వెడల్పుగా ఉన్న పాత్రలో పామును ఉంచి దాని చుట్టూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని పూజలు చేస్తున్నారు. పక్కనే ఓ అర్చకుడు కూడా మంత్రాలు చదువుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యం. పూజా కార్యక్రమంలో భాగంగా పాము పై నెమ్మదిగా పాలు పోసారు కుటుంబ సభ్యులు. అయితే ఆ సమయంలో పాము పడక విప్పి కోపంగా అందరి వైపు చూసింది. ఆయన గాని వారు ఎటువంటి బయాందోళనకు లోనవకుండా పూజలను కానిచ్చారు.
Also Read: After 9 Pub: అర్ధరాత్రి పబ్ లో రైడ్స్.. అదుపులో 35 మంది యువతులు..
హిందూ సంప్రదాయం ప్రకారం శివుడు నాగదేవతకు ఉన్న ఓ ప్రాధాన్యత సంతరించుకోవడంతో నాగపంచమి లాంటి పండుగలకు దేశంలోని భక్తులు చాలామంది పాములను ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగా చాలామంది పుట్టలలో పాలు పోయడం, లేకపోతే విగ్రహాల మీద పాలుపోవడం చేస్తుంటారు. కాకపోతే., ఇలా నేరుగా పూజలు చేయడం నిజంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!