Viral Video: తాగిన మత్తులో విష సర్పంతో ఆటలు.. చివరికి ఏమైందంటే..
- ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ప్రమాదకరమైన ఘటన
- నాగరాజు అనే యువకుడు మద్యం మత్తులో విషసర్పంతో డేంజరస్ గేమ్
- పామును వెంబడించి రోడ్డుపైకి లాగిన యువకుడు
- యువకుడిని కాటు వేసిన విష సర్పం
- అతని వింత ప్రవర్తన చూసి వీడియోలు తీసిన బాటసారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది మద్యం తాగితే ఏం చేస్తున్నారో వారికి కూడా తెలియదు. మందు దిగాక వారు చేసిన పనులు వారికే చిరాకు తెప్పిస్తాయి. మద్యం మత్తులో ధైర్యం పెరుగుతుంది. ఎంతటికైనా తెగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఓ యువకుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. అసలేమైందంటే… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విచిత్రమైన, ప్రమాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నాగరాజు అనే యువకుడు మద్యం మత్తులో ప్రాణాలను పణంగా పెట్టి విషసర్పంతో డేంజరస్ గేమ్ ఆడాడు. నాగరాజు మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతుండగా ఓ నాగుపాము రోడ్డు దాటుతూ కనిపించింది. ఆ తర్వాత మద్యం మత్తులో పామును వెంబడించి రోడ్డుపైకి లాగి దాన్ని వేధించడం మొదలుపెట్టాడు.
READ MORE: CPM: సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు.. వీటి సంగతి చూడండి..!
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
నాగరాజు పామును రోడ్డుపైన ఉంచి చేతులు, కాళ్లతో కొట్టడం ప్రారంభించాడు. అతని వింత ప్రవర్తన చూసి బాటసారులు ఆగి వీడియోలు తీశారు. ఇంతలో నాగరాజు పాముతో ఆడుకుంటూ సుమారు గంటపాటు దాన్ని ఇబ్బంది పెట్టాడు. ఆ సమయంలో నాగరాజును పాము కాటేసింది. కాటేసినా కూడా పాముతో ఆడటం మాత్రం మానలేదు. ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాగరాజును ఆస్పత్రికి తరలించారు. పామును సురక్షితంగా అడవిలోకి వదిలారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగరాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Drunken Antics with Cobra in Kadiri Ends in Hospitalization
In a bizarre and dangerous incident, a young man named Nagaraju from Kadiri in Sathyasai district found himself in the hospital after deciding to play with a cobra while intoxicated.
The drama unfolded near a degree… pic.twitter.com/mjmuBqTAgT
— Sudhakar Udumula (@sudhakarudumula) July 24, 2024
తాజావార్తలు
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?