Tecno Pop 6 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో.. తన కొత్త ఫోన్ టెక్నో పాప్ 6ప్రోను ను భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఉంది.
largest flower : సార్మ్ ఫోన్ దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచమంతా మన ముందు ఆవిష్కారమవుతున్న రోజులివి. ప్రపంచంలో ఏ మూల వింత కనిపించినా తక్షణమే మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. అలాగే ప్రకృతిలో దాగి ఉన్న విచిత్రాలను మనం రోజు చూస్తున్నాం. సోషల్ మీడియా పుణ్యమాని వాటిని మన ముందుకు తెచ్చేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. ఇతను ఓ ట్రెక్కర్.. ప్రపంచంలోని అతిపెద్ద పుష్పాన్ని చూసి…
గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. ఇప్పుడు సమాచారమే మహాసంపద అంటున్నారు. డేటా ఈజ్ వెల్త్‌గా మారిపోయింది. ఎందుకంటే నిత్యం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుల వరకు ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా సేఫ్ జోన్ దాటిపోయి డేంజర్ జోన్‌లోకి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. తద్వారా లక్షలాది రూపాయలను ఆన్‌లైన్…
The Oppo Reno8 series, after being launched in China in May, was rumoured to debut in India on July 18. Turning that rumour into truth, Oppo today announced that the Reno8 range will be launched in India on July 18th at 6 PM local time.
OnePlus Nord 2T was not yet available in India with no hint or announcement from the brand until now. However, the latest leak suggests the launch date is June 27.
రియల్‌మీ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్ నేడు భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. రియల్‌మీ సీ30 పేరుతో ఈ మొబైల్ రానుంది. ఈ విషయాన్ని రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్ కోసం మైక్రోసైట్ ఏర్పాటు చేసింది. UniSoc T612 ప్రాసెసర్‌తో ఈ బడ్జెట్ ఫోన్ రానుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. 10వాట్ల సాండర్డ్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుందని తెలుస్తోంది. వీటితో పాటు…
పోకో కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ప్రకటించింది. ఎఫ్ సిరీస్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. అయితే పోకో తీసుకురానున్నట్టు పోకో ఎఫ్4 5జీ అని స్పష్టమైంది. గ్లోబల్‌తో పాటు ఇండియాలోనూ ఒకేసారి ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది పోకో తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా పోకో ఎఫ్4 5జీని అధికారికంగా ప్రకటించింది. ఈ ట్వీట్‌లో ‘ఎవ్రీథింగ్ యూ నీడ్’…
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్ రానుంది. చైనాకు చెందిన వన్‌ప్లస్ అంటే ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కనీసం రూ. 50 వేలు పెడితేనే వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ ఇటీవల వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య మిడ్ వేరియంట్ ఫోన్‌లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే…
తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే MarQ M3 స్మార్ట్ ఫోన్‌పై ఓ లుక్కేయండి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 6.088 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. మరోవైపు ఈ స్మార్ట్ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమొరీ కార్డు సహాయంతో…