Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oppo Reno8 Reno8 Pro Set To Launch In India This Month

Oppo Reno8: ఒప్పో రెనో8, ఒప్పో రెనో 8 ప్రో లాంచ్ ఈ నెలలోనే.. అదిరే ఫీచర్లతో..

NTV Telugu Twitter
Published Date :July 6, 2022 , 11:53 am
By Mahesh Jakki
Oppo Reno8: ఒప్పో రెనో8, ఒప్పో రెనో 8 ప్రో లాంచ్ ఈ నెలలోనే.. అదిరే ఫీచర్లతో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒప్పో రెనో8 సిరీస్ మేలో చైనాలో లాంచ్ చేసిన అనంతరం జూలై 18న భారతదేశంలో లాంచ్ అవుతుందని పుకారు వచ్చింది. ఆ రూమర్‌ని నిజం చేస్తూ ఒప్పో రెనో 8 సిరీస్ భారతదేశంలో జూలై 18న సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేయనున్నట్లు ఒప్పో ప్రకటించింది. అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ దిగ్గజం అయిన ఒప్పో.. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తుందా.. లేక వర్చువల్‌గా వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఈవెంట్‌ను నిర్వహించాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామని ఒప్పో ప్రకటించింది. రెనో 8 సిరీస్‌లో చైనాలో వనిల్లా, ప్రో, ప్రో+ మోడల్‌లు ఉన్నాయి, ఐరోపాలో లైట్ వేరియంట్ ఉంది. అయినప్పటికీ, ఒప్పో తన రెనో 8, రెనో 8 ప్రోలను జూలై 18 వరకు భారత్‌కు తీసుకురాదు. ఈ తరుణంలో ఒప్పో రెనో 8, రెనో 8 ప్రోకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.

ఒప్పో రెనో 8 మొబైల్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంటుంది. 6.43 ఇంచుల అమోల్‌డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుండగా, 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రెనో 8 వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రెనో 8 రానుంది. షిమ్మర్ బ్లాక్, షిమ్మర్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో రెనో 8 లభ్యం కావొచ్చు. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ఉండే ఒప్పో రెనో 8 ప్రారంభ ధర రూ.30,000 నుంచి రూ.33,000 మధ్య ఉంటుందని సమాచారం.

ఒప్పో రెనో 8 ప్రో మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ ఉంటుంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండే 6.62 ఇంచుల అమోల్‌డ్ ఈ4 డిస్‌ప్లేను ఈ మొబైల్‌ కలిగి ఉంటుంది. ప్రో మోడల్ కూడా మూడు వెనుక కెమెరాలతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైట్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ మొబైల్‌కు కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఒప్పో పొందుపరిచింది. గ్లేజ్డ్ బ్లాక్, గ్లేజ్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో ఈ మొబైల్ లభించే అవకాశం ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే ఒప్పో రెనో 8 ప్రో ప్రారంభ ధర ఇండియాలో రూ.45,000 నుంచి రూ.46,000 మధ్య ఉంటుందని సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • launch
  • Oppo Reno8
  • Oppo Reno8 pro
  • Oppo Reno8 series

తాజావార్తలు

  • Nagarjuna : కుబేర హీరో శేఖర్ కమ్ములనే.. మూవీ కొత్తగా ఉంటుంది

  • Dhanush : నాగార్జున మూవీలు చూస్తూ పెరిగా.. శేఖర్ అలాంటి పనులే చేస్తారు..

  • Seediri Appalaraju: మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్న..

  • AP Education Department: జూలై నుంచి ప్రతి పాఠశాలను తనిఖీ చేయనున్న అధికారులు.. ఎందుకంటే?

  • Israel Iran War: ఇరాన్ “సుప్రీంలీడర్‌”ను హతం చేయాలని ఇజ్రాయిల్ ప్లాన్.. ట్రంప్ ఏం చేశారంటే..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions