స్మార్ట్ ఫోన్ లేకుంటే కొద్దిసేపు కూడా కాలం నడవదు. కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఇంట్లో కూరగాయల దగ్గరి నుంచి ఆఫీస్ మీటింగుల వరకు ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే విధంగా స్మార్ట్ ఫోన్ వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లలోని యూజర్ డేటా ఆధారంగా కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, కరోనా కాలంలో…
ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ..కొత్త ఫీచర్స్ తో మార్కెట్లో దూసుకుపోయే షియోమీ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి వదిలింది. షియోమీ 11 Lite NE స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. షియోమీ 11 T, షియోమీ 11 T Pro లతో పాటు ఈ వారం ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ రిలీజైంది. MI 11 Lite కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఇక దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ..డాల్బీ విజన్…
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ ఫోన్స్‌లో ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి వచ్చినా, బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచే టెక్నాలజీని మొబైల్ ఫోన్ల సంస్థలు అందుబాటులోకి తీసుకురాలేదు. యడాపెడా మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తే బ్యాటరీ సామర్ధ్యం తగ్గిపోతుంది. బ్యాటరీ సామర్థ్యం పెరగాలి అంటే ఈ విషయాలు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. Read: ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా మొబైల్ ఫోన్ లో బ్రైట్‌నెస్ ను తప్పనిసరిగా తగ్గించుకోవాలి. బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే వాల్…