స్టార్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ తరువాత యాంకరింగ్ కు దూరమయ్యింది. అయితే ఈ భామ మరోసారి యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్‌లో తన పిల్లలతో కలిసి కనిపించారు ఉదయభాను. అదే ఈవెంట్ వేదికగా మళ్లీ యాంకరింగ్ మొదలుపెడతానని ఆమె ప్రకటించారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ఒక షోతో మరోసారి హోస్ట్‌గా…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై..ఈ ఏడాది జూన్ 29 న స్పై మూవీ థియేటర్లలో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తరువాత నిఖిల్ నుంచి వచ్చిన మూవీ కావడంతో విడుదలకు ముందు ఈ సినిమాకు భారీగా హైప్ వచ్చింది. తీరా రిలీజ్ అయ్యాక స్పై సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా బుల్లితెరపై రిలీజ్ అయిన స్పై మూవీ అక్కడ…
సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘విరూపాక్ష’ అనే సినిమాను చేశాడు. హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు అజయ్ ముఖ్య పాత్రలు…