ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి ప్రజలను అనేక సమస్యలకు గురిచేస్తోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మన నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమికి గురవుతున్నారు.
Alcohol: సాధారణంగా ఆల్కాహాల్ తాగితే మత్తులో మంచి నిద్ర వస్తుందని అందరు అనుకుంటారు. అయితే అది నిజం కాదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్కహాల్‌ని వదులుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని కీలక అధ్యయనంలో వెల్లడైంది. సాయంత్రం పూట ఒకటి లేదా రెండు మద్యపానీయాలను తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తు్న్నాయి. సాధారణంగా మద్యపానం తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడానికి సాయపడొచ్చని కానీ ఇది రాత్రంత నిద్రా భంగానికి కారణమవుతుందని తెలిపింది.
ఫ్రాన్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ఈఫిల్ టవర్. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని చూసేందుకు లక్షల్లో టూరిస్ట్ లు పారిస్ కు ప్రతి యేటా క్యూ కడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దీనిని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అయితే ఈఫిల్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. అంత ఎతైన ఈఫిల్ టవర్ నుంచి పారిస్ నగరాన్ని చూడాలని చాలా…
ఈరోజుల్లో నిద్రలేమి సమస్య ప్రజల్లో పెరిగిపోతోంది. దీంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. మానసిక సమస్యల వల్ల లేదా రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు వల్ల నిద్రలేమి వస్తుందని తరచుగా నమ్ముతారు, అయితే శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని మీకు తెలుసా.
మనం ఏమీ చూడాలన్నా కళ్లు ప్రధానం. కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనం కూడా అంతే ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకో గలుగుతాము. అయితే మారిన ప్రస్తుత జీవన విధానంలో చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు కంటి సమస్యలు ఉంటున్నాయి.
మొసలి ఎంత క్రూరమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీటిలో ఉండే జెయింట్ క్రోకోడైల్.. అడవి రాజు(సింహం) కంటే ప్రాణాంతకం అని చెబుతారు. ఈ భయంకరమైన జంతువు దాని శక్తివంతమైన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే.. ఇట్టే నమిలి మింగేస్తుంది. అయితే అలాంటి భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Healthy Lifestyle: మనిషి జీవించి ఉండడం కాదు.. సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా ఉండాలి.. అప్పుడే.. నచ్చినది తినగలడు.. మెచ్చిన పని చేయగలడు.. అలసట లేకుండా ఆడుతూ పాడుతూ జీవించ గలడు.. మరి మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే.. అది మనిషి చేతుల్లోనే ఉంటుంది.. తీసుకునే ఆహారం, చేసే శ్రమ, జీవించే విధానం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఐదు విషయాలపై సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. అందులో ఒకటి పరిపూర్ణ ఆహారం.. మానవ శరీరంలోని…