ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు మార్చి 17న (నేడు) ఆశ్చర్యకరమైన సెలవు ప్రకటించింది. వేక్‌ఫిట్ సొల్యూషన్స్, హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ కంపెనీ, లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది.
Sleep : సాంకేతిక యుగంలో మనుషులు నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. తగినంత సమయం నిద్ర లేకుంటే అనేకానేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Health Warning: మనిషి ఆరోగ్యంలో నిద్ర చాలా ముఖ్యం. నిద్ర వల్ల అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. ఎన్నో రోగాలకు నిద్ర సహజ ఔషధంగా పనిచేస్తుంది. అలాగే నిద్ర కారణంగా శరీరంలోని ప్రతి అవయవానికి తిరిగి సత్తువ చేరుతుంది. అయితే అతి నిద్ర అయినా, నిద్ర తక్కువ అయినా అది ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్య వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసహజంగా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి నిద్ర సమయంలో…
టీ వల్ల చర్మంలో మార్పులు వస్తాయని అందరూ చెప్పడం ర్వసాధారణమైపోయింది. అదనంగా, సూర్యరశ్మికి గురికావడం, కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా చర్మం రంగులో మార్పులకు కారణం కావచ్చు. సూర్యరశ్మి చర్మ వ్యాధికి లేదా చర్మం రంగు మారడానికి కారణం కావచ్చు.
అధిక బరువు చాలా మందికి సమస్యగా వున్న వారికి ఇదికూడా ఒక చిట్కాలా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మాత్రం ఈటిప్ పాటిస్తే చాలు.. ఫలితం ఉంటుంది. కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.
రోజంతా పని చేసి ఇంటికి వచ్చి, భోజనం చేసి బెడ్ మీద వాలిపోతాం. బెడ్ మీద పడగానే చాలామందికి అంత సులువుగా నిద్ర పట్టదు. ప్రస్తుతం ఇదే అందరిని వేధించే సమస్య. ఆర్ధిక సమస్యలు , మానసిక ఒత్తిళ్లు ఇలా ఎన్నో ఇతర కారణాల వల్ల నిద్ర పట్టదు. అయితే ఈ సమస్య ఎక్కువగా మధ్య తరగతి వారి జీవితంలో ఉంటుంది. నిద్ర అందరికీ తొందరగా రాదు. అయితే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక…
మామూలుగా ఎవరైనా సరే 8 గంటలు లేదా 10 గంటలు నిద్రపోతారు. చిన్నపిల్లలైతే రోజులో 16 గంటలు నిద్ర తప్పనిసరి. అయితే, ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం గంటలు కాదు రోజుల తరబడి నిద్రపోతున్నారట. కొందరు రెండు మూడు రోజులపాటు లేవకుండా నిద్రపోతే, మరికొందరు మాత్రం ఆరు రోజులపాటు నిద్రపోయేవారట. ఆకలిదప్పికలు అన్నిమరిచిపోయి అలా ఎందుకు నిద్రపోయేవారో అంతుచిక్కలేదు. ఇలా లేవకుండా నిద్రపోతున్న విషయం తెలుసుకున్న అధికారులు వైద్యులను పంపి వారికి సెలైన్ పెట్టించేవారు. ఇక లేచిన…