మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమే. అయితే ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రోజూ 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. అయితే నిద్రలేమి…
రోజులు గడుస్తున్న కొద్దీ యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది. పండుగల సీజన్ అయినా, కొత్త సంవత్సర వేడుకలైనా సరే, మద్యం, బీరు లేదా ఇతర మద్య పానీయాలు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది. ఆధునిక కాలంలో ప్రజల సంతోషకరమైన వేడుకల్లో మద్యపానం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. రోజూ మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు.
Loneliness: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక సమస్యల్లో ఒకటి ‘‘ఒంటరితనం’’. ప్రస్తుతం ఒంటరితనం అనేది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించబడుతోంది. అయితే, శరీరంలోనే ఏదైనా అనారోగ్యం వలే, దీనికి సంప్రదాయ వైద్య చికిత్స అనేది లేదు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్, ఒత్తిడి, కొన్నిసార్లు ఒంటరితనం అనేది ఆత్మహత్యని కూడా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది. Read Also: Eyes Care Tips: కంటి శుక్లం…