Loneliness: నాణ్యమైన నిద్రతో “ఒంటరితనానికి” పరిష్కారం..
- ఒంటరితనానికి నిద్రనే పరిష్కారం..
- తాజా అధ్యయనంలో వెల్లడి..
- 2900 మందిపై పరిశోధన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loneliness: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక సమస్యల్లో ఒకటి ‘‘ఒంటరితనం’’. ప్రస్తుతం ఒంటరితనం అనేది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించబడుతోంది. అయితే, శరీరంలోనే ఏదైనా అనారోగ్యం వలే, దీనికి సంప్రదాయ వైద్య చికిత్స అనేది లేదు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్, ఒత్తిడి, కొన్నిసార్లు ఒంటరితనం అనేది ఆత్మహత్యని కూడా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది.
Read Also: Eyes Care Tips: కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనం మాత్రం ‘‘ఒంటరితనం’’కి చెక్ పెట్టే విషయాన్ని కనుగొంది. ‘‘నాణ్యమైన నిద్ర’’ ఒంటరితనాన్ని అధిగమించడంలో సాయపడుతుందని తేలింది. పరిశోధకులు దాదాపు 2,300 మంది పెద్దల సర్వే నిర్వహించారు. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు, భావోద్వేగ ఒంటరితనం మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. నిద్ర అనేది ఒంటరితనాన్ని తగ్గించడానికి ప్రభావవంతమైన మార్గం అని అధ్యయనం సూచిస్తుంది. అయితే, ఒంటరితనం విస్తృత ప్రభావాలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మరింత పరిశోధన అవసరం అని అధ్యయనం సూచించింది.
వయస్సు కారణంగా కాకపోయినా, మానసిక ఒంటరితనంతో ఉన్న యువకులు ఆరోగ్యకరమైన నిద్ర నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. 2297 మంది( సగటు వయసు 44 , అంతకన్నా ఎక్కువ మంది పురుషులు) పై జరిగిన అద్యయనంలో ఆన్‌లైన్ స్లీప్ హెల్త్ ప్రశ్నాపత్రంతో పాటు డిజోంగ్ గిర్వెల్డ్ లోన్లీనెస్ స్కేల్ ఉపయోగించారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!