దేశ వ్యాప్తంగా కుల, మత బేధాలు లేకుండా అందరు ఏక కంఠం తో జై శ్రీరామ్ అన్ని జపిస్తున్నారు.. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది.. రాముని దర్శనం కోసం భక్తులు వేలాదిగా అయోధ్యకు చేరుకుంటున్నారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు గుర్తుగా, నేవీ మాజీ అధికారి లెఫ్టినెంట్ సీడీఆర్ రాజ్‌కుమార్ థాయ్‌లాండ్‌లో ‘జై శ్రీ రామ్’ జెండాతో స్కైడైవింగ్ చేశారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..…