Viral Video : థాయ్‌లాండ్‌లో ‘జై శ్రీ రామ్’ జెండాతో 10,000 అడుగుల నుండి స్కైడైవ్ చేసిన మాజీ నేవీ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కుల, మత బేధాలు లేకుండా అందరు ఏక కంఠం తో జై శ్రీరామ్ అన్ని జపిస్తున్నారు.. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది.. రాముని దర్శనం కోసం భక్తులు వేలాదిగా అయోధ్యకు చేరుకుంటున్నారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు గుర్తుగా, నేవీ మాజీ అధికారి లెఫ్టినెంట్ సీడీఆర్ రాజ్‌కుమార్ థాయ్‌లాండ్‌లో ‘జై శ్రీ రామ్’ జెండాతో స్కైడైవింగ్ చేశారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఆల్ ఇండియా రేడియో వార్తల ప్రకారం, ఇప్పుడు స్కైడైవింగ్ విశ్లేషకుడు , సైనిక సిబ్బందికి బోధకుడు అయిన మాజీ అధికారి 10,000 అడుగుల నుండి పడిపోయాడు. రాజ్‌కుమార్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడి వైరల్‌గా మారింది.. మాజీ అధికారి చేతిలో బ్యాగ్‌తో విమానం వైపు వెళ్తున్నట్లు వీడియోలో ఉంది. విమానం గాలిలో 10,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు, అతను దూకుతాడు, తన పారాచూట్‌ను తెరుస్తాడు, ఆపై గాలి మధ్యలో జెండాను ఆవిష్కరిస్తాడు. క్లిప్ చివరిలో, అతను వేగంగా ల్యాండింగ్ చేయడం మీరు చూడవచ్చు..
Also Read
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ఈ వీడియోను ఈరోజే షేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇప్పటివరకు 41,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. వీడియోకు దాదాపు 4,000 లైక్‌లు మరియు అనేక కామెంట్‌లు కూడా ఉన్నాయి.. అంతకుముందు, మరో వ్యక్తి అగ్గిపుల్లలను మాత్రమే ఉపయోగించి రామమందిర ప్రతిరూపాన్ని సృష్టించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శిల్పి శాశ్వత్ రంజన్ ANIతో మాట్లాడుతూ.. ఈ అయోధ్యలోని రామమందిర ప్రతిరూపాన్ని పూర్తి చేయడానికి ఆరు రోజులు పట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి నేను మొత్తం 936 అగ్గిపుల్లలను ఉపయోగించినట్లు తెలిపారు..
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!