Skanda VS Bhagavanth kesari TRP Ratings: థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఆలస్యంగా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో రిజల్ట్ తో సంబంధం లేకుండా టీవీ ఆడియన్స్ సినిమాలను చూస్తున్న తీరు హాట్ టాపిక్ అవుతుంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాని బుల్లితెర ప్రేక్షకుల పెద్దగా ఆదరించడం లేదు సరి కదా ఇక్కడ దారుణమైన డిజాస్టర్ అని భావించిన సినిమాలను మాత్రం బుల్లితెర మీద హిట్ చేస్తున్నారు.