ఇటీవల వరుసగా ‘డాక్టర్, డాన్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తదుపరి ‘మహావీరుడు’గా రాబోతున్నాడు. శుక్రవారం తన తాజా సినిమాను యాక్షన్ ఎపిసోడ్ తో పరిచయం చేస్తూ టైటిల్ రివీల్ చేశాడు. ఇది ద్విభాషా. మావీరన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మడ�
శివ కార్తికేయన్, అనుదీప్ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ‘ప్రిన్స్’ చిత్రం. ఈ సినిమా టైటిల్ పెట్టడం కంటే ముందే మూవీని ఆగస్ట్ 31న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా విడుదల తేదీ మారింది. దీపావళి కానుకగా తమ ‘ప్రిన్స్’ వస్తాడని తెలిపారు. ఈ పక్కా ఎంటర్ టైనర�
‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’ చిత్రాలతో తెలుగులోనూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. అతను హీరోగా ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో లండన్ లో జరగనుంది. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషించడానికి కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్‌ని ఎంపిక చేశారట. ఇటీవల విడుదలై హిట్ అయిన శివకార్తికేయన్ ‘డా�
తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనుదీప్ కె.వి. ఈ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల
తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్’. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 9న విడుదల కానుంది. కోటపాడి రాజేష్ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్ తో కలసి నిర్మ
విజయ్ హీరోగా రూపొందుతున్న తాజా మూవీ “బీస్ట్”. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెల్వరాఘవన్, గణేష్, అపర్ణ దాస్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ �
కన్నడ లేడీ రష్మిక మండన్న కొంతకాలంగా తన స్టైల్, సార్టోరియల్ పిక్స్ తో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వెండి తెరపై ఆమె నటనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ నటి “మిషన్ మజ్న�
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ భార్య ఆర్తి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 12 సోమవారం ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈ సంతోషకరమైన వార్తను ఈ యంగ్ హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరికి 2013లో జన్మించిన ఆరాధన అనే కుమార్తె ఉంది. ఈ నవజాత శిశువు వారి రెండవ సంతానం. అయితే ఈ వార్తను తెలియజేస్త�
తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే తలపతి విజయ్, ధనుష్ ఇద్దరూ అధికారికంగా తమ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలను ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మితం కానుంది. అయితే ఈ రెండు క�