తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’ సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న శివకార్తికేయన్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శివ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శివ. తన కేరీర్ లో 23వ సినిమాగా రానుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా నుండి కీలక ప్రకటన చేసాడు శివ కార్తికేయన్. నేడు శివకార్తికేయన్…
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు టాటా చెప్పి పూర్తి స్థాయిలో పొలిటీషియన్ గా మేకోవర్ కాబోతున్నాడు ఇళయ దళపతి విజయ్. అప్పటి లోగా తన చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘జననాయగన్’ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నాడు. తొలుత ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజయ్యినట్లు టాక్. Also Read : Trisha : త్రిష ఖాతాలో సెకండ్…
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ ‘పరాశక్తి’ అని ప్రకటించాడు. అదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే. కానీ ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం…
సూరారై పొట్రుతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీని కన్నా ముందే సూర్యతో ‘పూరణనూరు’ ఎనౌన్స్ చేసింది. కారణాలు తెలియవు కానీ పూరణనూరు ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకోగా, ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ అమరన్తో హిట్ అందుకున్న శివకార్తీకేయన్ స్టోరీకి ఓకే చెప్పి…
శివ కార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్…
Sivakarthikeyan : శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది అమరన్.
బాహుబలి రేంజ్ ఎక్స్ పర్టేషన్స్తో వచ్చిన కంగువా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. 400 కోట్లు పెట్టి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తీస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇండియన్ 2, వెట్టియాన్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. కానీ ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. కర్ణన్, మామన్నన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మారి సెల్వరాజ్ వాజై జస్ట్…
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతున్నారు. పుష్ప 2 ‘కిస్సిక్’ సాంగ్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదే జోష్లో బాలయ్య బాబు ‘అన్స్టాపబుల్’ షోకి కూడా హాజరయ్యారు. అయితే ఈ షోకే ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్లారు. అతడే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఈ జంట నటించాల్సింది…
శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎస్కే కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా ఈ చిత్రం ఘనత సాధించింది. ఇక టికెట్ల విషయంలో ‘అమరన్’ కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. అమరన్ మొన్న దీపావళికి విడుదలైంది. శివకార్తికేయన్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. ‘అమరన్’ ఈ ఏడాది దీపావళి విజేతగా నిలవడంతో ఎస్కే అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ సినిమా ద్వారా…
శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్ రెకార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ్ చిత్రాలలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలలో అమరన్ ఒకటిగా నిలిచింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఈ సినిమా శివకార్తీకేయన్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. Also Read…