Home
Sivakarthikeyan
Sivakarthikeyan News
-
Jana Nayagan vs Parasakthi: “టీవీకే” జన నాయగన్ vs “డీఎంకే” పరాశక్తి.. రెండు సినిమాల మధ్య తమిళ రాజకీయాలు..
Jana Nayagan vs Parasakthi: తమిళనాడులో రెండు సినిమాల మధ్య అరవ రాజకీయాలు హీటెక్కాయి. తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’, శివకార్తికేయన్ నటించిన ‘‘పరాశక్తి’’ సినిమాల మధ్య వివాదం ముదురుతోంది. -
Dubbing Movies : డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతికి ఇబ్బందులు తప్పేలా లేవు
సంక్రాంతి సీజన్ అంటే ఎప్పటిలాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమాతో రంగంలోకి వస్తున్నాడు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు కూడా… -
Parashakti : రిలీజ్ ప్లాన్ మార్చిన ‘పరాశక్తి’ టీమ్..ఏకంగా విజయ్తో తలపడనున్న కార్తికేయన్
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా శివకార్తికేయన్ తన సినిమా విడుదల తేదీని మార్చి, దళపతి విజయ్తో నేరుగా తలపడేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ . సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా… -
Madharaasi : ‘మదరాసి’ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిందిగా.. ఎక్కడంటే?
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అయింది. అమరన్ వంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే దర్బార్, సికిందర్ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత మురుగుదాస్ చేసిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు.… -
Madharaasi : శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ స్టీమింగ్ డేట్ ఇదే..
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అయింది. అమరన్ వంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే దర్బార్, సికిందర్ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత మురుగుదాస్ చేసిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు.… -
Movie Releases : ఏది హిట్? ఏది ఫట్?
ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సెప్టెంబర్ 5న తెలుగు నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాగా.. తమిళ్ నుంచి ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే? ఆ సినిమానే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు నుంచి మధ్యలోనే తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి.. అనుష్కతో చేసిన ‘ఘాటి’ సినిమా ఊచకోత అన్నట్టుగా థియేటర్లోకి వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క చేసిన… -
Madharasi: అన్ని కళ్ళు “మదరాసి” పైనే!
టాలీవుడ్కి కూడా సుపరిచితుడు అయిన కోలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ ‘మురుగదాస్’.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు తమిళ్తో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి. సోషల్ కాజ్ సబ్జెక్ట్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి.. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి సినిమాలతో సంచలనం సృష్టించారు మురుగదాస్. తెలుగులో కూడా డబ్ అయి ఘన విజయాన్ని సాధించాయి ఈ చిత్రాలు. అంతేకాదు.. ఆయన సినిమాలను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్… -
AR Murugadoss : మురుగదాస్ డౌన్ ఫాల్ కు ‘మదరాసి’ బ్రేకులేస్తుందా?
తమిళ స్టార్ దర్శకులలో AR మురగదాస్ ఒకప్పుడు ముందు వరసలో ఉండేవారు. తుపాకీ, కత్తి, గజనీ, సెవెన్త్ సెన్స్ సినిమాలతో శంకర్ తర్వాత స్థానం మురుగదాస్ అనే పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ తో ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక దర్బార్, సికిందర్ ఆయన ఇమేజ్ ను అమాంతం కిందకు దించేసాయి. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సంగతి కనీసం హిట్ కొడితే చాలు అనే… -
Madarasi Trailer : మదరాసి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
Madarasi Trailer : తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా వస్తున్న లేెటస్ట్ మూవీ మదరాసి. అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా… తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు… -
Parashakti : ఇద్దరి హీరోల మధ్య చిచ్చు రేపిన టైటిల్
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తీకేయన్ 25వ సినిమా కూడా ఇదే టైటిల్ని సెట్ చేసుకుంది. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో టైటిల్ విషయంలో…
తాజావార్తలు
-
Renu Desai: మెగా ఈవెంట్స్కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!