ఎంతోమంది ముద్దుగుమ్మలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన వారు తమ సత్తా చాటారు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు చాలా మంది హీరోయిన్స్. కాకపోతే కొందరు మాత్రం ఇక్కడ సెటిల్ అవ్వలేకపోయారు. ఇకపోతే మృణాల్ ఠాకూర్ మాత్రం ఆచి తూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తోంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే తెలుగు ప్రజలలో మంచి క్రేజ్ సొంతం…
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ నే బుల్లి తెరపై కూడా సందడి చేసింది మృణాల్ ఠాకూర్.ఈమె తెలుగులో సీతారామం సినిమా ద్వారా మంచి ఆదరణ పొందింది.సీతారామం సూపర్ హిట్ తో ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తుందని అంతా కూడా అనుకున్నారు.. కానీ ఇప్పటి వరకు నాని తో మాత్రమే నటించేందుక ఓకే చెప్పిందని తెలుస్తుంది.. ఆ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నదని సమాచారం.. ఆ తర్వాత తెలుగు లో…
బుల్లితెర నుంచి వెండితెర కు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి ఎంతగానో మెప్పించింది మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రం లో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియా లో ఆమె హాట్ ఫొటోస్ చూసి అందరూ ఒక్కసారి…
'సీతారామం', 'సార్' చిత్రాలలో సుమంత్ పోషించిన పాత్రలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా పెద్దంత విజయాలను అందుకోలేకపోతున్న సుమంత్ ఇక మీదట ఇదే పంథాలో సాగితే బెటర్!!
Bimbisara - Sitharamam:శుక్రవారం విడుదలైన 'బింబిసార', 'సీతారామం' చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు ఈ రెండు సినిమాల కారణంగా కళకళలాడుతున్నాయి. దాంతో చిత్రసీమలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నిర్మాతలు షూటింగ్స్ ను ఆపేసి, తమ సమస్యలపై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.