Mrunal thakur : తన పారితోషకం విలువ చెప్పి నిర్మాతలను భయపెడుతున్న మృణాల్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ నే బుల్లి తెరపై కూడా సందడి చేసింది మృణాల్ ఠాకూర్.ఈమె తెలుగులో సీతారామం సినిమా ద్వారా మంచి ఆదరణ పొందింది.సీతారామం సూపర్ హిట్ తో ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తుందని అంతా కూడా అనుకున్నారు.. కానీ ఇప్పటి వరకు నాని తో మాత్రమే నటించేందుక ఓకే చెప్పిందని తెలుస్తుంది.. ఆ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నదని సమాచారం.. ఆ తర్వాత తెలుగు లో మృణాల్ నటించబోతున్న సినిమా ఏంటి అంటే ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. ఇక మృణాల్ ను ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత యంగ్ హీరో సినిమా కోసం సంప్రదించాడని సమాచారం.. కానీ మృణాల్ మాత్రం తన పారితోషికంతో నిర్మాతను భయపెట్టిందట.ఒక వైపు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఫ్లాప్స్ వస్తున్నాయి.. మరో వైపు తెలుగు లో పెద్దగా ఆఫర్లు కూడా ఆమెకు రావడం లేదు.
అయినా కూడా ఈమెకు వచ్చిన ఆఫర్ల గురించి పారితోషకం విషయంలో అంత పట్టింపు ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ స్థాయి లో ఆఫర్లు వస్తున్న కూడా ఇలాంటి సమయంలో పారితోషికం కారణంగా నో చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం. ప్రస్తుతం మృణాల్ హిందీ లో చేస్తున్న సినిమాలలో భారీ చిత్రాలు అయితే ఏమీ లేవు. అయిన కూడా టాలీవుడ్ లో సినిమా ఒప్పుకోవట్లేదు అంటే కచ్చితంగా ఆమె కు సౌత్ సినీ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉంది అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తనకు తెలుగు లో మంచి సక్సెస్ వచ్చింది.కనుక తెలుగు లో వరుస సినిమా లు చేసేందుకు తాను సిద్ధం గా ఉన్నట్లుగా అయితే చెప్పుకొచ్చింది.కానీ ఆమె చెప్పింది ఒకటి చేస్తుంది మరొకటి. అయితే మృణాల్ మాత్రం సౌత్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు అస్సలు కనిపించడం లేదని తెలుస్తుంది.. నాని సినిమా కూడా హిట్ అయితే పారితోషకం విషయంలో ఆమె మాటే నెగ్గుతుంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!