Sitara Ghattamaneni Talks About Mahesh Babu’s Hair: టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్, రీల్స్ పోస్ట్ చేస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఓవైపు యాడ్‌లలో నటిస్తూ.. మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ చిన్న ఏజ్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా సితార ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి…
సూపర్ స్టార్ మహేష్, నమ్రతల గారాల పట్టి సితార ఎంత అద్భుతంగా డాన్స్ వేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ తన రక్తంలోనే ఉందని చిన్నప్పటి నుంచి నిరూపించుకుంది. సితార అంచనాలను మించి డ్యాన్సర్‌గా మారింది. తనకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఆ విషయం పదే పదే రుజువైంది. Also Read: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..? తాజాగా హాలీవుడ్‌లోని ఓ పాటకు…
Sitara Ghattamaneni: సోషల్ మీడియా వచ్చాకా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నారు. సోషల్ మీడియా అధికారిక అకౌంట్స్ ను హ్యాక్ చేసి.. కొన్ని లింక్స్ పంపించి వాటిని సెలబ్రిటీలే క్లిక్ చేసుకోమని చెప్పినట్లు చూపించి ప్రజలవద్ద నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.
Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటి నుంచే సితార చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఇక పెరిగేకొద్దీ సీతూపాప కూడా తన టాలెంట్ కూడా పెరుగుతూ వస్తుంది. 11 ఏళ్లకే ఈ చిన్నది మోడల్ గా మారిపోయింది. ఇన్స్టాలో 1.8 మిలియన్స్ ఫాలోవర్స్ తో హీరోయిన్లను మించిపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల బాటలో నడుస్తూ గుంటూరు కారం సినిమాకి రిపీట్ వేల్యూ ఉంది కానీ థియేటర్స్ లో డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ సమయంలో అయితే గుంటూరు కారం సినిమా పనైపోయింది అనే మాటలు వినిపించాయి కానీ మొదటి రోజు ఆఫ్టర్ నూన్ షో నుంచి టాక్ మారడం మొదలయ్యింది. ఈవెనింగ్ షోస్ నుంచి…
Sitara Ghattamaneni Dance for Tripping Tripping Song goes Viral: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ కూతురిగానే కాదు… తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకుంది సితార. ఇక సితార ఇప్పటికే జూవెలరీ యాడ్ లో నటించి మెప్పించింది. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని తన తల్లి నమ్రత చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక సితారకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే.…
Sitara Ghattamaneni will host a special screening of Guntur Kaaram for orphanage kids: ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు మహేష్ బాబు. గతంలో ఆయన చేస్తున్న సినిమాల్లోనే సహ నిర్మాతగా ఉండేవాడు కానీ తర్వాత సొంతంగా ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సంగతి అలా ఉంచితే ఒక పక్క హీరోగా వ్యవహరిస్తూనే మరొక పక్క పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు.…
Sitara Ghattamaneni: సాధారణంగా సెలబ్రిటీల వారసులు.. పెద్దయ్యాక.. మీడియాలో హైలైట్ అవుతారు. కానీ, ఘట్టమనేని గారాలపట్టీ సితార మాత్రం పుట్టడమే ఒక సెలబ్రిటిగా పుట్టింది. సితార పుట్టినరోజే.. మహేష్ తనను సోషల్ మీడియాలో చూపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక పెరిగేకొద్దీ నమ్రత.. సీతూ పాపను అభిమానులకు దగ్గరగానే ఉంచుతూ వచ్చింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి ఎంతో బాధను అనుభవిస్తూ వస్తున్నాడు. మొదట అన్న రమేష్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఇందిరాదేవిని.. ఏడాది దాటకముందే తండ్రి కృష్ణను పోగొట్టుకున్నాడు. ఇక ఆ భాదను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు.
Sitara Ghattamaneni Cutest Video Goes Viral in Social Media: సామాజిక మాద్యమాల్లో ఈ మధ్య సోషల్ సెలబ్రిటీగా మారిన సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా చలనచిత్ర రంగంలోకి అడుగిడుతుంది అనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ మధ్య సితార నటించిన పీఎంజే జ్యువెల్స్ యాడ్ షార్ట్ ఫిల్మ్ ‘ప్రిన్సెస్’ ప్రివ్యూను శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ఆవిష్కరించగా అప్పుడు తన తల్లి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి హాజరైన ఆమె…