తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సినిమా అందరికీ సుపరిచితమే. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హందీ రీమేక్‌లో బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ నటించారు. హిందీలో అజయ్ దేవగన్ కూడా అదే తరహాలో పవర్ ఫుల్‌గా చేశారు. అయితే తాజాగా సింగం 3 సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రగా చేస్తోంది అజయ్ కాదంట.…