Simran Choudhary New Movie Starts Today: యువ కథానాయకుడు అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కార్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను సిల్వర్‌స్క్రీన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి…
కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్న 'అథర్వ' చిత్రంలో అరవింద్ కృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నేడు అతని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది.
న్యూ డైరెక్టర్ జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సెహరి” చిత్రంతో హర్ష కనుమిల్లి హీరోగా పరిచయం అవుతున్నాడు. సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. “సెహరి” ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. ఇందులో అసలు “సెహరి” అంటే ఏంటో కూడా తెలియజేస్తుంది. ట్రైలర్ హర్ష్ ఒక సాధారణ హ్యాపీ గో లక్కీ వ్యక్తిగా కన్పించాడు. చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేయగా ఈ…