ఎప్పుడూ ఇడ్లి, దోస ఉప్మా, పెసరట్టు మాత్రమే కాదు తక్కువ టైం లో నోటికి రుచిగా ఉండేలా చేసుకునేవి చాలానే ఉంటాయి..అలాంటి వాటిలో కరివేపాకు రైస్ కూడా ఒక్కటి..కరివేపాకును వాడడం వల్ల మన జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.. అందుకే చాలా మంది పచ్చళ్ళు, పొడ్లు పెట్టుకొని తింటారు.. మరికొంత మంది రైస్ లను చేస్తుంటారు.. కరివేపాకుతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, సమయం…