Kollywood Hero Simbu To Act in Mani Ratnam’s Thug Life Movie: విశ్వనటుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1987లో వచ్చిన ‘నాయకుడు’ ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో రూపొందనున్న థగ్ లైఫ్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం…
Big Breaking: తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాతలకు సహకరించని కారణంగా ఆ నలుగురు హీరోలను కోలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.
Deepika Padukone : కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు.
Simbu : బాలనటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటుడు శింబు. కేవలం నటనే కాదు ఆయన ఆల్ రౌండర్. సింగిర్, సాహిత్యం, దర్శకత్వం ఇలా అన్నింటిలో ఆయన రాణించారు.
Simbu: కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరు చెప్పగానే.. ఆయన సినిమాలే కాదు.. ఆయన హీరోయిన్లతో నడిపిన ఎఫైర్లు కూడా గుర్తొస్తాయి. శింబు.. అభిమానుల కోసం, సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒకానొక సమయంలో బరువు పెరిగిన శింబు.. బరువు తగ్గడానికి ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
యంగ్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. శివన్న నటించిన పాత్రని శింబు తగ్గట్లు, తమిళ మార్కట్ కి తగ్గట్లు మార్పులు చేసి పత్తు తల సినిమాని రూపొందించారు. ఇప్పటికే భారి అంచనాలు ఉన్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్…
మానాడు సినిమాతో సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శింబు, ఇప్పుడు మాస్ సినిమాతో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్. కృష్ణ దర్శకత్వంలో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, గౌతం వాసుదేవ్ మీనన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారి…
కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇటివలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ‘నమ్మ సత్తం’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. రెహమాన్ కంపోజ్ చేస్తూ పాడిన సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా పత్తు తల టీజర్ ని ఈరోజు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్…
Simbu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెళ్లి ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్ గా ఉంటున్న హీరోహీరోయిన్లు గతఏడాది నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు.
18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.