Pathu Thala: విడిపోయిన ప్రేమికుల కోసం రెహమాన్ పాట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. శివన్న నటించిన పాత్రని శింబు తగ్గట్లు, తమిళ మార్కట్ కి తగ్గట్లు మార్పులు చేసి పత్తు తల సినిమాని రూపొందించారు. ఇప్పటికే భారి అంచనాలు ఉన్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రిలీజ్ అయ్యారు. ‘నినైవిరుక్కా’ అంటూ సాగే సాంగ్ ని మ్యూజిక్ మాస్టర్ రెహమాన్ కంపోజ్ చెయ్యగా సింగర్స్ అమీన్-గోపాలన్ కలిసి పాడారు. హీరో హీరోయిన్ ఇక జీవితంలో కలవకూడదు అనుకోని విడిపోయిన తర్వాత ఊహించని పరిస్థితుల్లో కలిసినప్పుడు వచ్చే పాటగా ‘నినైవిరుక్కా’ రూపొందింది. ఈ పాటకి రెహమాన్ మంచి ఫీల్ గుడ్ ట్యూన్ ఇచ్చాడు. మార్చ్ 13న సాయంత్రం 6 గంటలకి ‘నినైవిరుక్కా’ ఫుల్ సాంగ్ బయటకి రానుంది. ఈ మూవీతో శింబు హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మరి కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తమిళ్ లో కూడా హిట్ అవుతుందేమో చూడాలి.
Read Also: SSMB 28: ఈ ఉగాదికి అన్న వస్తున్నాడా?
Also Read
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- Nana Patekar: కార్గిల్ వార్లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
Time to enliven your hearts with soothing melody & sweet memories 🪄
Second single #Ninaivirukka from #PathuThala from March 13, 6 PM.
Here's the Glimpse ▶️ https://t.co/AO93Mk7NMm
An Isai Puyal @arrahman musical
🎙️ @arrameen & @ShakthisreeG
✍️ @KaviKabilan2 pic.twitter.com/b2xRKCnr4q— Studio Green (@StudioGreen2) March 11, 2023
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!