Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీలో మరో స్టార్ హీరో..?
- శరవేగంగా జరుగుతున్న మంచు విష్ణు కన్నప్ప షూటింగ్
- కీలక పాత్రలో నటించనున్న కోలీవుడ్ స్టార్ హీరో శింబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు తాజాగా నటిస్తున్నతన డ్రీం ప్రాజెక్ట్ “కన్నప్ప”.ఈ సినిమాను మహాభారతం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అవా ఎంటర్టైన్మెంట్స్ ,24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివ రాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరియు స్టీఫెన్ దేవసి మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also :NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో అలియాభట్..?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేసారు.రిలీజ్ అయిన ఈ టీజర్ పై ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు.మరి ముఖ్యంగా టీజర్ లో గ్రాఫిక్స్ పై మరిన్ని ట్రోల్స్ వస్తున్నాయి.దీనితో మంచు విష్ణు విఎఫ్ఎక్స్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో కనిపించనున్నట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!