Simbu : వెంటనే ఏడ్చేస్తాను అంటున్న శింబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simbu : బాలనటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటుడు శింబు. కేవలం నటనే కాదు ఆయన ఆల్ రౌండర్. సింగిర్, సాహిత్యం, దర్శకత్వం ఇలా అన్నింటిలో ఆయన రాణించారు. శింబు నటనకు ప్రత్యేక అభిమానులున్నారు. ఈ మధ్యకాలంలో శింబు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ‘మనడు’ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత నటుడు శింబు నటించిన ‘వెందు తానంత కాదు’, ‘పతు తాళ’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. కలెక్షన్ల రికార్డు కూడా నెలకొల్పాయి.
Read Also: Heavy Rain Hits Hyderabad Live: హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా నటుడు శింబు ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘నేను మా నాన్నగారి లాగానే చాలా ఎమోషనల్. సినిమాలో చిన్న సెంటిమెంట్ సీన్ వచ్చినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుంటాను. చాలా రోజుల తర్వాత స్నేహితులు కలుస్తారు. వాళ్ళు మళ్లీ తిరిగి ఊరు వెళ్ళిపోతుంటే వెంటనే ఏడుస్తాను. వాళ్లు ఎంత నచ్చజెప్పినా తట్టుకోలేను. మనమందరం ఏడుస్తూనే పుట్టాము. పదిమంది మన గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఎమోషనల్ అవుతాను. అప్పుడు మనం ఏడవకూడదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను’ అంటూ ఓపెన్ మైండెడ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
Read Also:Yogi Death Threat: ప్రియురాలి తండ్రి ఫోన్‌తో కుట్ర.. యోగిని చంపేస్తానన్న వ్యక్తి అరెస్ట్
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!