Siliguri corridor: గతేడాది హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉంది.
Himanta Biswa Sarma: భారతదేశం వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన “చికెన్ నెక్ కారిడార్”పై తరచూ బెదిరింపులు చేస్తున్న వారికి కౌంటర్‌గా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్‌పై మండిపడ్డారు. భారత్‌కు ఒక్క చికెన్ నెక్ ఉంటే, బంగ్లాదేశ్‌కు రెండు ఉన్నాయని.. అవి భారతదేశంతో పోలిస్తే చాలా అసురక్షితమని ఆయన అన్నారు. ‘సిలిగురి కారిడార్’ అనేది పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సన్నని భూభాగం. దీని వెడల్పు సగటున 22 నుండి 35 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ…
Bangladesh: భారత్ అంటేనే ద్వేషంతో రగిలిపోతున్నాడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇతను భారత్ వ్యతరేక ప్రచారాన్ని బంగ్లాదేశ్‌లో ముమ్మరం చేశాడు. భారత్ అంటే పడని జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీ నేతల్ని తన సలహాదారుగా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత, భారత ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాడు. 1970లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహ హస్తం అందిస్తు్న్నాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్…
ఇండియా చైనా బోర్డర్‌లో చైనా రడగ సృష్టిస్తూనే ఉన్నది. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం వివాదాలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుప్రాంతాల్లో కూడా చైనా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అరుణాచల్ సరిహద్దుల్లో ఇప్పటికే వంద ఇళ్లతో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. అక్కడికి చేరుకునేందుకు అధునాత రోడ్డు, ఎలక్ట్రిసిటీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. చైనా చేస్తున్న పనులను నిశితంగా గమనిస్తున్నామని ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. Read: ఇలా చేస్తే… ఇంటర్నెట్…