తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.…
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో, సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన చిత్రం ‘జాక్’. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి వరుస హిట్స్ తర్వాత సిద్ధూ నటించిన ఈ మూవీ, ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా ఊహించని విద్ధంగా ఫ్లాప్ అయ్యింది. నైజాం తో పాటు కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు చాలా లాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిర్మాతను ఆదుకోవడానికి హీరో ముందుకు వచ్చారు. Also Read :Ritu Varma : ఇలాంటి కథలో నటించడం నా…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేమ కథలకు మాస్టర్ గా పిలవబడే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ జాక్’. బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావండంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. సిద్దు నుండి ప్రేక్షకులు…
Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు జాక్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఇది రొమాంటిక్ యాంగిల్ లో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత తమ ఇంట్లో…
ఈమద్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలు సందర్భని బట్టి విడుదలవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాస్టర్ ప్లాన్ తో రాబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్ అంటే.. Also Read:Regina Cassandra: ఆయన ఇంత పెద్ద హీరో ఎలా అయ్యాడో తెలీడంలేదు: రెజీనా బాక్సాఫీస్ వద్ద మాస్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు…
Ram Charan on Tillu Square: ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రంకు మల్లిక్ రామ్ దర్శకుడు కాగా.. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యూత్‌ఫుల్, రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రంగా వచ్చిన టిల్లు స్క్వేర్.. మార్చి 29న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద…
'టిల్లు స్క్వేర్' సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమ యూనిట్ మొత్తాన్ని తన నివాసానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించినట్టు యూనిట్ వెల్లడించింది.
మార్చి 29వ తేదీన టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ తానే ఇచ్చేశాడు ఈ సినిమా హీరో, రచయిత సిద్దు జొన్నలగడ్డ.
సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్పటికి వినిపిస్తుంది.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. టిల్లు స్క్వేర్ టైటిల్ తో సినిమా రాబోతుంది.. ఈ సినిమా మార్చి 29 న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్,…