సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమ�
కొన్ని సినిమాలు చూస్తే, అరేయ్ ఇది ఆల్రెడీ చూసేసాం కదా అనిపించడం మాములే. ఇలాంటి సినిమాలనే ఫ్రీమేక్ అనో రీమేక్ అనో అంటుంటాం. ఓకే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని రైట్స్ కోనో, పర్మిషణ్ అడగకుండా లేపేసో మేకర్స్ దాన్ని ఇంకో భాషలో చేస్తుంటారు. కొరియన్ సినిమాల నుంచి మలయాళ సినిమాల వరకూ ఫాలో అయ్యే ట్రెండ్ ఇదే
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘DJ టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ నంబర్స్ కి రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘DJ టిల్లు’ ఊహించని హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏ టైంలో సీక్వెల్ అనౌన్స్ చేశారో తెలియదు కానీ ‘DJ టిల్లు 2’కి కష�
DJ Tillu: మలయాళ బ్యూటీ, కర్లీ హెయిర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ‘DJ టిల్లు స్క్వేర్’ సినిమా నుంచి తప్పుకుందనే వార్త గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. DJ టిల్లు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ కథ మాటలు రాయడమే కాకుండా ఈ సీక్వెల్ కి దర్శకత్�
సిద్ధు, విశ్వక్ సేన్ , నిర్మాత సూర్యదేవర నాగవంశీతో 'భీమ్లానాయక్' ఫస్ట్ ఛాయిస్ ఎవరు? అని బాలయ్య బాబు ప్రశ్నించడం విశేషం. అప్పట్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సమయంలో బాలకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరి ఈ ప్రశ్నలకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే... ఈ న�
Dj Tillu 2: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది.
DJ Tillu Sequel : DJ’డిజె టిల్లు’ సినిమాతో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ సక్సెస్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో జూన్ లో సీక్వెల్‌ను ప్రకటించారు. ‘డిజె టిల్లు’కు స్క్రి
సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మూవీ.. సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇందులో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, య�
లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన చిత్రాలలో ‘డీజే టిల్లు’ది పై చేయిగా నిలిచింది. అనేకమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 12న జనం ముందుకు వచ్చింది. అయితే ఈ వాయిదాల పర్వం ‘డీజే టిల్లు’కు కలిసి వచ్చిందనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన ‘ఖిలాడీ’ చిత్రంతో సహా మరే సినిమా ఆశించిన స్థాయిలో లేకప
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’ మూవీ శనివారం విడుదలైంది. ఈ రోజు మధ్యాహ్నం సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘మొదటి ఆట నుండే చిత్రానికి చక్కని స్పందన వస్తోంద’ని చెప్పారు. ‘ఈ మూవీ స�