Siddhu Jonnalagadda: లవర్స్ డే సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మూవీ రీ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమద్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలు సందర్భని బట్టి విడుదలవుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాస్టర్ ప్లాన్ తో రాబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్ అంటే..
Also Read:Regina Cassandra: ఆయన ఇంత పెద్ద హీరో ఎలా అయ్యాడో తెలీడంలేదు: రెజీనా
Also Read
బాక్సాఫీస్ వద్ద మాస్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ ఈ మధ్య సినిమాల పరంగా బాగానే గ్యాప్ ఇచ్చాడు. ‘డీజే టిల్లు’ తర్వాత ‘టిల్లు స్క్వేర్’ కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పటి వరకు తాను ఒక ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు. కానీ సమాచారం ప్రకారం సిద్ధు ఇప్పుడు సెట్స్ మీద ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్ లో పెట్టేశాడట. అలాగే ఫ్యాన్స్ కోసం ఒక రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట. ఎంటా మూవీ అంటే 2020 లో సిద్ధు నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ . రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. నేరుగా ఓటీటీ ద్వారా రిలీజైన ఈ ఎంటర్టైనర్ మూవీకి యూత్ నుండి భారీ స్పందన లభించింది.
అయితే ఈ మూవీని తాజాగా ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే కొత్త టైటిల్ తో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా థియేట్రికల్‌గా రీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. దగ్గుబాటి రానా సమర్పిస్తున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా చిన్న ప్రోమో కూడా వదలగా, చూస్తుంటే సినిమాలో మిస్ అయిన సీన్లు, ఫుటేజ్ ఇప్పుడు కొత్త వెర్షన్ లో చూసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?