ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తు్న్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు.
ఇంటర్నెట్‌లో కనిపించే కొన్ని వీడియోలు, ఫోటోలు ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టదు. చూస్తూనే ఉంటాం. అవి రెండూ మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంతో పాటు మన హృదయాలను తాకుతాయి.
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పైనే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.