US: ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత
- అమెరికాలో ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి
- ఒకరి ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్
- 50 మంది ఆస్పత్రి పాలు
- అగ్రరాజ్యంలో అమ్మకాలు నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇప్పటికే గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించిన బ్యాగ్డ్ ఆర్గానిక్ బేబీ మరియు మొత్తం క్యారెటలను రీకాల్ చేసినట్లు సీడీసీ తెలిపింది. ఈ క్యారెట్లతో అంటువ్యాధులు వ్యాప్తిచెందినట్లుగా దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Pakistan: తీవ్ర గాలి కాలుష్యం.. పాకిస్తాన్‌లోని ఈ నగరాల్లో లాక్డౌన్
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అమెరికాలోని ప్రధాన ఆహార రిటైల్ షాపుల్లో ఈ క్యారెట్లు విక్రయిస్తుంటారు. ఈ కూరగాయలను 18 రాష్ట్రాల్లో వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తుంటారు. కాలిఫోర్నియాలోని గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించే మొత్తం బ్యాగ్డ్ క్యారెట్లు, బేబీ క్యారెట్‌లతో అంటువ్యాధులు వ్యాప్తిచెందినట్లు యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆదివారం తెలిపింది. క్యారెట్‌లను తినడం వల్ల ఒక వ్యక్తి మరణించాడని.. దాదాపు 50 మంది అస్వస్థతకు గురైనట్లు పేర్కొంది. ఇందులో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే క్యారెట్లు కొనగోలు చేసి ఇళ్లల్లో భద్రపరుచుకున్న ప్రతివారు వాటిని పడేయాలని సీడీసీ హెచ్చరించింది. ఇప్పటికే వాటి రవాణాను కూడా నిలిపివేసింది. సరఫరా చేయబడిన వాటిని రీకాల్ చేయాలంటూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. రీకాల్ చేయబడిన క్యారెట్‌లలో ఆగస్టు 14 నుంచి అక్టోబర్ 23 వరకు ఉన్న తేదీలు ఉన్నాయి. రీకాల్ చేయబడిన బేబీ క్యారెట్‌లు సెప్టెంబర్ 11 నుంచి నవంబర్ 12 వరకు ఉన్న తేదీలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై పరిశోధన జరుగుతోందని, ఆరోగ్య అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు గ్రిమ్‌వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: AP Crime: 11 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!