శుబ్ మన్ గిల్ పేరు వినపడగానే క్రికెట్ తో పాటు ఆయన లవ్ ఎఫైర్లు కూడా వినపడతాయి. మొదట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రాగా.. ఆ కొద్ది రోజులకే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ టాక్ వచ్చింది. అయితే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ మరో వార్త వినిపిస్తుంది.