Shubman Gill: భారత ఓపెనర్, స్టార్ బ్యాటర్ గా ఎదుగుతున్న శుభ్‌మాన్ గిల్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో సత్తా చాటాడు. షాహీన్ అఫ్రిది, రౌఫ్, షాషీన్ షా వంటి పేస్ బలగాన్ని చితక్కొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు
Shubman Gill moved to No 3 in ODI Rankings with 750 Rating: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన…
India Enters Asia Cup 2023 Super-4: ఆసియా కప్ 2023 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్; 62 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును…
Shubman Gill Surpassing Virat Kohli In Yo-Yo Test: ఆగస్ట్ 30న ఆసియా కప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. భారత్ అయితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఏర్పాటు చేసిన వారం రోజుల ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొంటుంది. మరోవైపు బీసీసీఐ ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. యో-యో టెస్టును క్లియర్ చేశాడు. తాను…
Yashasvi Jaiswal and Shubman Gill Fifties Help India Level Series vs West Indies: వెస్టిండీస్‌పై తొలి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లో నెగ్గిన యువ భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను టీమిండియా ఓడించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన…
వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ గా టీమిండియా ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న బ్యాటర్లు తిరిగి పుంజుకోవడానికి ఫ్లోరిడా కంటే మంచి పిచ్ ఇంకొటి దొరకదని ఆయన అభిప్రాయపడ్డాడు.
IND Playing XI vs WI for 4th T20I: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ శనివారం జరగనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన విండీస్.. ఈ టీ20 గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్ నాలుగో టీ20 గెలిచి సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది.…
Shubman Gill Said Yuvraj Singh told him to join the Gujarat Titans: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. వన్డేల్లో ఏకంగా డబుల్ సెంచరీ ఫీట్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే, టీ20లలో మొదటి ఎంపికగా మారాడు. అయితే గిల్ ఈ…
Aakash Chopra React on Shubman Gill to bat at No 3: భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. భారత క్రికెట్లో విజ్ఞప్తులు చేయడం సాధారణంగా జరగవు అని అన్నాడు. పాలనా స్థానంలో ఆడాలనుందని మేనేజ్మెంట్కు ఆటగాడు చెప్పడం ఇది వరకు చూడలేదన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.…