Shubman Gill, Ishan Kishan, Axar Patel and Mukesh Kumar Gets a Place in All Three Formats: వెస్టిండీస్ పర్యటనకు ఇప్పటికే టెస్ట్, వన్డేలకు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టీ20లకు కూడా ఎంపిక చేసింది. బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు యువ జట్టుని ఎంపిక చేశారు. దాంతో మూడు సిరీస్‌ల కోసం జట్ల ఎంపిక పూర్తయింది. బీసీసీఐ సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. వెస్టిండీస్…
Ruturaj Gaikwad will get a chance in the India vs West Indies T20 series : డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి అనంతరం భారత జట్టు విరామంలో ఉంది. నెల రోజుల విశ్రాంతి అనంతరం జులై నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు ముందు టెస్టు, టీ20 జట్టులో…
Shubman Gill Fined 115 percent match fee in WTC Final 2023: టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన గిల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. దాంతో…
మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫుల్ ఫాంలో ఉన్న గిల్.. ఇప్పుడేమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఐపీఎల్ లోనే కాకుండా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో.. మూడు ఫార్మట్లలో బాగానే ఆడాడు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీల బాదాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ అయితే ఏకంగా 3 సెంచరీలు కొట్టి మంచి ఫాంలో ఉన్న గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. దీంతో ఏడాది కాలమంతా…
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరు ఎందుకు వచ్చిందో.. ఒత్తిడిలోనూ అతడి స్ట్రాటజీలను చూస్తే.. తెలుస్తోంది.. బ్యాట్‌కు పనిచెప్పి.. ఊహించని విధంగా మ్యాచ్‌లను గెలిపించి బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదలడం ధోనీకే సొంతం.. మిస్టర్ కూల్ కీపింగ్ చేస్తున్నాడంటే.. బ్యాటర్ క్రీజ్ దాటాడా? ఇక మళ్లీ చూడకుండా ఫెవిలియన్ చేరాల్సిందే.. అది ధోనీ పనితనం.. అందుకే ధోని వుంటే.. ఆ మ్యాచే వేరు..…
ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. తద్వారా రెండో సారి IPL ఫైనల్లో చోటు సంపాదించింది. ఇది టైటాన్స్ వరుసగా రెండవసారి ఫైనల్ కు వచ్చిన టీమ్ గా నిలిచింది.