KL Rahul: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టను ఈ రోజు ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతను సెలక్షన్ కమిటీ రాహుల్‌కు అప్పగించింది. కోల్‌కతా…
టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు మెడ గాయం అయిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గిల్ గాయపడ్డాడు. గాయం కారణంగా గిల్ రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. నవంబర్ 22 నుంచి గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో గిల్ ఆడటం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నం.4పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయం బారిన పడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న తర్వాత రిటైర్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. మెడ గాయం ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. గిల్ లేని లోటు భారత జట్టుపై ఇట్టే కనిపించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేకపోయింది. 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.…
Shubman Gill Discharged: టీమిండియా జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆదివారం నాడు తిరిగి జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నారు. cతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ మెడ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. శనివారం గాయపడిన గిల్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. అతన్ని మొదట ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉంచారు. ప్రస్తుతం…
India Vs South Africa Test 2025: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెంబా బావుమా నేతృత్వంలోని ఈ ఆఫ్రికన్ జట్టు 30 పరుగుల తేడాతో భారత్‌పై అద్భుత విజయం సాధించింది. టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ఈ విజయం ప్రత్యేకమైనది.. ఎందుకంటే 15 ఏళ్లలో ఒక ఆఫ్రికన్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో భారతదేశాన్ని ఓడించడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కానీ…
Shubman Gill Injury: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. మ్యాచ్‌లో రెండవ రోజు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తూ.. మెడ నొప్పితో వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన గిల్ గాయంతో మైదానం రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిపోయాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్ 189 పరుగుల వద్ద ముగిసింది. అయితే.. గిల్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కీలక సమాచారం వెలువడింది. గిల్‌ను స్ట్రెచర్‌పై వుడ్‌ల్యాండ్స్…
Shubman Gill Likely To Miss IND vs SL 3rd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ క్లీన్ స్వీప్ మీద భారత్ కన్నేసింది. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో టీ20కి దూరం…
Shubman Gill miss fielding on IND vs ENG 2nd Test Day 4: విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ గాయంతో నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. రెండో రోజు ఆటలోనే అతడి కుడి చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గిల్ స్ధానంలో దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్‌లు అందుకునే గిల్..…