Tamil TV Actress Shruti Shanmugapriya’s Husband Died: తమిళ టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీరియల్ నటి శృతి షణ్ముగప్రియ భర్త గుండెపోటుతో మృతి చెందారు. ఈ సమాచారం కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వెల్లడి కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నటి శ్రుతి షణ్ముగప్రియ అభిమానులు అయితే షాక్ అయ్యారు. ఎందుకంటే షణ్ముగప్రియకి పెళ్లయి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. ఆమె గత ఏడాది మే నెలలోనే ఏడడుగులు వేసింది. నటి…