Ameerkhan : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ఊవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానికి నేడు మూవీ టీమ్ క్లారిటీ ఇస్తూ.. అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో దాహా పాత్రలో కనిపించబోతున్నాడు అమీర్ ఖాన్. ఫస్ట్ లుక్ చూస్తుంటే అతను గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం…
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు…
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న శృతిహాసన్ ఇప్పుడు పెద్దగా తెలుగు సినిమాలు చేయడం లేదు. చేస్తున్న కొన్ని సినిమాలతో వార్తలో నిలుస్తున్న ఆమె ఇప్పుడు అనుహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయింది. సుమారు ఎనిమిది మిలియన్ల నుండి ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్ ని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బ్యాచ్ హ్యాక్ చేసింది. చేయడమే కాదు తమకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా…
జైలర్ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన Non థియేటర్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది, దానికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ రైట్స్‌కు…
Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. తాజాగా స్టేజి మీదనే పాటపాడి అందరినీ అలరించేసింది. కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5న రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో…
స్టార్ హీరోయిన్ శృతి హసన్.. అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన.. ఎక్కడ కూడా తన తండ్రి పేరు వాడుకోకుండా, తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కింది. ఆ విషయంలో తండ్రికి తగ్గ తనయ అనిపించింది. తెలుగు మాత్రమే కాదు.. ప్రజంట్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది.…
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్.. దాదాపుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరోవైపు మేలో తారక్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నాడు. మేకర్స్ తారక్‌తో భారీ…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున తో పాటు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌లో కనిపించనున్నారు.…
ప్రఖ్యాత భారతీయ నటి శ్రుతి హాసన్ డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో గ్లోబల్ ఆడియెన్స్‌కు పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా జరగబోతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్‌గా ‘ది ఐ’ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది. డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం…