Home
Shruti Haasan
Shruti Haasan News
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ఫ్లాప్ హీరోయిన్స్కు దుల్కర్ సల్మాన్ ఛాన్సులిస్తున్నాడు. తమకు సక్సెస్ ఇచ్చే లక్కీ భాస్కరుడు ఇతడేనని ఆ ఫెయిల్యూర్ భామలు నమ్ముతున్నారు. టాలీవుడ్కు దూరమైన ఆ బ్యూటీకి సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యత డీక్యూపైనే ఉంది. దుల్కర్ సల్మాన్ను లక్కీ స్టార్గా ఫీలవుతున్నట్లున్నారు ప్లాప్ బ్యూటీలు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు డిక్యూపైనే భారం మోపారు. టాలీవుడ్పై అలిగిన పూజా హెగ్డే హెగ్డే అన్నీ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొట్టి ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు అలక పాన్పు దిగి తెలుగులోకి… -
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. అయితే తాజాగా ఈ భామ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. నిజానికి చెన్నై నగరంలో కమల్ హాసన్కు ఎన్నో వేల కోట్ల విలువైన భూములు, సొంత భవనాలు ఉన్నాయి.… -
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
Shruti Haasan: ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో నిర్మించిన తన కొత్త ఇంట్లోకి ఇటీవల ఆమె గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఈ హౌస్వార్మింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. నిజానికి గతంలో ఈ ముద్దుగుమ్మ ముంబైలో ఉండే వారు. ప్రస్తుతం అక్కడి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. హౌస్వార్మింగ్ కార్యక్రమం సందర్భంగా ఇంటిని పూలతో… -
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
Shruti Haasan: సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, ఫిట్నెస్ గురించి అభిమానులు తరచూ చర్చించుకుంటూనే ఉంటారు. దశాబ్దాలు గడిచినా అదే గ్లామర్, అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటనే ప్రశ్నకు తాజాగా హీరోయిన్ శృతిహాసన్ చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో రమ్యకృష్ణ ఫ్లైట్ జర్నీ టైంలో ఎయిర్లైన్లో అందించే ఆహారం బదులుగా ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్నే ఆస్వాదిస్తూ కనిపించారు.… -
Peddi: చరణ్ ‘పెద్ది’ సాంగ్కు రికార్డ్ వ్యూస్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, మేకర్స్ ఇటీవల విడుదల చేసిన క్రేజీ మాస్ నెంబర్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) వీడియో సాంగ్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. టాలీవుడ్లో ఒక మాస్ సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ రేంజ్ విధ్వంసం సృష్టించడం బహుశా ఇదే మొదటిసారి.… -
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు వీకెండ్ అదిరిపోయే మాస్ ట్రీట్ వచ్చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) నుండి మోస్ట్ అవైటెడ్ స్పెషల్ మాస్ సాంగ్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) ఫుల్ వీడియో సాంగ్ నెట్టింట విడుదలై సంచలనం సృష్టిస్తోంది. భోపాల్లో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్లో లైవ్ పర్ఫార్మెన్స్తో ఊపేసిన ఈ పాట.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో… -
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా నుండి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ‘ఊరమాస్ ట్రీట్’ వచ్చేసింది.. ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ ఈరోజు అధికారికంగా… -
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ ‘స్పెషల్ సాంగ్’ షూటింగ్ జరుగుతోంది. ఈ పాట ఒక ఐటమ్ సాంగ్ అనుకున్నారు కానీ థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే ‘మాసివ్… -
Dacoit: రేపే థియేటర్స్లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన శేష్!
Dacoit: వరుస సినిమాలతో, విభిన్నమైన కథలతో సక్సెస్ అందుకుంటున్న యంగ్ హీరో అడివి శేష్. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ఈ సక్సెస్ఫుల్ హీరో, ఏ సినిమా చేస్తున్న అది హిట్ సాధిస్తుందనే నమ్మకం సగటు సినిమా ప్రేమికుల్లో ఏర్పడిందంటే అది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కొత్త సినిమా డెకాయిట్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే మంచి అంచనాలు… -
UBS-SreeLeela: శ్రుతి హాసన్ మాదిరి.. శ్రీలీల కెరీర్ కూడా టర్న్ అవుతుందా?
టాలీవుడ్లో హీరోయిన్ల కెరీర్లు ఒక్క సినిమాతోనే మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు శ్రుతి హాసన్ వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడిన సమయంలో.. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ఒక్క హిట్తో శ్రుతి స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకున్నారు. ఆపై చేసిన అన్ని సినిమాలు ఆమె రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో కూడా శ్రుతి నటించారు. ఇప్పుడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!