Shruti Haasan Joins Dacoit Movie Shooting: అడివి శేష్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘డకాయిట్’. పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా డకాయిట్ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది. తాజాగా శ్రుతి హాసన్…
Shruti Haasan Officially Part Ways With Boyfriend Santanu Hazarika Confirmed On Social Media: కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతి హాసన్ మరియు శాంతను హజారికా అధికారికంగా విడిపోయారు. ఇటీవల నటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. వాస్తవానికి, అభిమానులతో కమ్యూనికేట్ చేయడానికి నటి గురువారం (మే 23) ఆస్క్ మి ఎనీథింగ్ (AMA) సెషన్‌ను నిర్వహించింది. ఈ చాట్ సెషన్‌లో, నటి చాలా ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం ఇచ్చింది.…
Inimel: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో అటు కోలీవుడ్ నే కాదు ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేశాడు. ప్రస్తుతం లోకేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ కుర్ర డైరెక్టర్.. తాజాగా హీరో అవతారమెత్తాడు.
lokesh kanagaraj shruti haasan starring album song inimel Promo Goes Viral: దర్శకుడిగా తమిళ్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆన్-స్క్రీన్ డెబ్యూ ‘ ఇనిమెల్ సాంగ్’ ప్రోమో వీడియో విడుదలైంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద కమల్ హాసన్ నిర్మించగా ఈ పాటకు ఆయన కుమార్తె, నటి శృతి హాసన్ సంగీతం అందించారు. ఈ ప్రోమోలో చూస్తే శ్రుతి-లోకేష్ కనగరాజ్ ల కెమిస్ట్రీ…
Shruti Haasan replaces Samantha in Chennai Story: సుమారు మూడు ఏళ్ల క్రితం 2021 చివరలో సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిలిం లో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఇంగ్లీష్ ఫిలింలో సమంత ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు, ఆ సినిమా ఒకటి ఉందని కూడా జనాలు మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా…