“సలార్” విలన్ కోసం స్పెషల్ సెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “కెజిఎఫ్ ఫేమ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”తో రాబోతున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న థియేట్రికల్‌గా విడుదల అవుతుందని “సలార్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం “సలార్” బృందం ప్రధాన విలన్ ఇంటిని అంటే భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఈ సెట్‌లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వారు సెట్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న “సలార్” హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Read Also : ‘గని’ రిలీజ్ డేట్… ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ?
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
“సలార్” ఫస్ట్ లుక్ పోస్టర్ గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదలైంది. దీనికి సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన తండ్రి, కొడుకుగా కనిపించనున్నారు. ఇది మాఫియా ప్రపంచంలో ప్రతీకారం తీర్చుకునే కథ. “బాహుబలి” స్టార్ “సలార్”తో పాటు నాగ్ అశ్విన్ బహుభాషా సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. తాత్కాలికంగా ఈ చిత్రాన్ని “ప్రాజెక్ట్ కే” పేరుతో పిలుస్తున్నారు. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”తో, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!