Shriya Reddy Kontham Looks then and now: మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో నేచురల్ స్టార్ నాని ఒక సినిమా చేశారు. ఐదుగురు ఆడవాళ్లు.. ఒక్కొక్కరిది ఒక్కో వయసు చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు రకరకాల వయసుల వారు అంతా కలిసి వెళ్లగా అలాంటి వాళ్లకు నాని ఎలా గ్యాంగ్ లీడర్ అయ్యాడు వాళ్ల కోసం ఆయన ఏంచేశారు అనేలా ఆ సినిమా రూపొందింది. నాని ‘పెన్సిల్’…